యేసే గొప్ప దేవుడు - YouWorship
Yese Goppa Devudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2) యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2) స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే|| మహా శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగ నిలచిన యోబు వలె నే జీవించెదను (2) అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును (2) మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలె నే జీవించెదను (2) అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| Yese Goppa Devudu – Mana Yese Shakthimanthudu (2) Yese Prema Poornudu – Yugayugamulu Sthuthipaathrudu (2) Sthothramu Mahima Gnaanamu Shakthi Ghanathaa Balamu Kalugunu Aamen (2) ||Yese|| Mahaa Shramalalo Vyaadhi Baadhalalo Sahanamu Choopi Sthiramuga Nilachina Yobu Vale Ne Jeevinchedanu (2) Advitheeyudu AadiSambhoothudu Deergha Shaanthudu Mana Prabhu Yese (2) ||Sthothramu|| Praarthana Shakthitho Aathma Balamutho Lokamunaku Prabhuvunu Chaatina Daaniyelu Vale Jeevinthunu (2) Mahonnathudu Mana Rakshakudu Aashraya Durgamu Mana Prabhu Yese (2) ||Sthothramu|| Jeevithamanthaa Prabhutho Nadachi Entho Ishtudai Saakshyamu Pondina Hanoku Vale Ne Jeevinchedanu (2) Adbhuthakarudu Aascharykarudu Neethi Sooryudu Mana Prabhu Yese (2) ||Sthothramu||