యేసూ యాత్మ ప్రియుండా - YouWorship
Yesoo Yaathma Priyundaa
Artist: చార్లెస్ వెస్లీ
Category: Praise & Worship
Song Lyrics
1. యేసూ, యాత్మ ప్రియుండా 8... క్రీస్తు నిన్నెం గోరుదున్ నిన్ను నాశ్రయించితి దొర్కు నన్ని నీ కడన్ లేవంగాం దరంగముల్ పడ్డ హీను నెత్తుమో గాలివాన కొట్టంగా స్వస్థపర్చు రోగులన్ లోకబాధ లన్నింటన్ న్యాయశుద్ధ నామము నన్ను దాంచు రక్షకా a, నేను పాపిని రేపునకు నడ్పుము నేను పాపపూర్ణుండన్ నాదు యాత్మన్ బ్రోవుము నీవు ప్రేమారూపివి 2. దిక్కు లేని యాత్మకు 4, పాపమెల్ల మాన్పంగా ప్రాపు లేదింక నీదు ప్రేమ చాలును ఒంటిగాను విడ్వక మాన్సు నీళ్లు నాయెదన్ నన్ను నాదరించుమో శుద్ధి చేయంగా నిమ్ము నిన్నె నమ్మి యుంటిని నీవు బ్రత్కు టూటవు నీవె నా సహాయము త్రాగనిమ్ము నీదరిన్ కాపులేని నా తలన్ పుట్టి నాదు నాత్మలో కాయుమా నీ నీడను నెల్ల ప్రొద్దు 1. Yesoo, Yaathma Priyundaa 8... Kreesthu Ninnen Gorudun Ninnu Naashrayinchithi Dorku Nanni Nee Kadan Levanggaan Daranggamul Padda Heenu Neththumo Gaalivaana Kottanggaa Svasthaparchu Rogulan Lokabaadha Lannintan Nyaayashuddha Naamamu Nannu Daanchu Rakshakaa A, Nenu Paapini Repunaku Nadpumu Nenu Paapapoornundan Naadu Yaathman Brovumu Neevu Premaaroopivi 2. Dikku Leni Yaathmaku 4, Paapamella Maanpanggaa Praapu Ledingka Needu Prema Chaalunu Ontigaanu Vidvaka Maansu Neellu Naayedan Nannu Naadarinchumo Shuddhi Cheyanggaa Nimmu Ninne Nammi Yuntini Neevu Brathku Tootavu Neeve Naa Sahaayamu Thraaganimmu Needarin Kaapuleni Naa Thalan Putti Naadu Naathmalo Kaayumaa Nee Needanu Nella Proddu