యేసూ ప్రభుని స్తుతించుట - YouWorship
Yesu Prabhuni Sthuthinchuta
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది (2) మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మేము చేసెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| Yesu Prabhuni Sthuthinchuta Entho Entho Manchidi (2) Mahonnathudaa Nee Naamamunu Sthuthinchutaye Bahu Manchidi (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Viluvaina Rakthamu Siluvalo Kaarchi Kalushaathmula Mammu Prabhu Kadigenu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Entho Goppa Rakshananichchi Vinthaina Janamugaa Mamu Chesenu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Maa Shailamu Maa Kedemu Maa Kotayu Maa Prabhuve (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Unnatha Durgamu Rakshana Shrungamu Rakshinchuvaadu Mana Devudu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Athi Sundarudu Andarilona Athi Kaankshaneeyudu Athi Priyudu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Raathrimbavallu Venollathonu Sthuthinchutaye Bahu Manchidi (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni||