యేసూ నిన్ జూతు - YouWorship
Yesoo Nin Joothu
Artist: హోరేషియన్ బోనర్
Category: Praise & Worship
Song Lyrics
1 యేసూ, నిన్ జూతు నిందుం దే విందారగించుచున్ నీ తోడి నా టగా మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచు అగోచరార్థముల్ నే ముట్టుదున్ దున్. కృపన్ నేం బట్టుకొందు గట్టిగా 4 సాయం బీవే, వేరే నా కెందుకు నీ మింద వేయుదున్ నా భారము. వేరే చేమింద నానుకొనను 2 నే దైవాహార మిందె తిందును ప్రభూ, నిజంబుగా నిదే చాలును ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్ నీ శక్తిలోనె బలం బుండున్ భూభారముల్ నేం బారవేయు దున్ (ర పాపంబు నాది, నీతి నీదెగా క్షమా సౌఖ్యంబు గల్గుం క్రొత్తగా. నేరంబు నాది శుద్ధి నీదెగా 3 సంగీత భోజనాల కాలము నీరక్త నీతియేనా వస్రముల్ ప్రభుండు నాకై బల్ల వేసెను నా కాశ్రయంబు శాంతస్థితులు 1 Yesoo, Nin Joothu Nindun De Vindaaraginchuchun Nee Thodi Naa Tagaa Maadhurya Svalpa Maithrin Benchu Agocharaarthamul Ne Muttudun Dun. Krupan Nen Battukondu Gattigaa 4 Saayan Beeve, Vere Naa Kenduku Nee Minda Veyudun Naa Bhaaramu. Vere Cheminda Naanukonanu 2 Ne Daivaahaara Minde Thindunu Prabhoo, Nijambugaa Nide Chaalunu Aathmeeya Draakshapaathra Thraagudun Nee Shakthilone Balan Bundun Bhoobhaaramul Nen Baaraveyu Dun (Ra Paapambu Naadi, Neethi Needegaa Kshamaa Saukhyambu Galgun Kroththagaa. Nerambu Naadi Shuddhi Needegaa 3 Sanggeetha Bhojanaala Kaalamu Neeraktha Neethiyenaa Vasramul Prabhundu Naakai Balla Vesenu Naa Kaashrayambu Shaanthasthithulu