యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను - YouWorship
Yesoo Naa Siluvan Mosi Ninu Ne Vembadinchedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను (1) నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను (2) 1. యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండ (2) నేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను (2) 2. నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనే ద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను 3. మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసు నే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను 4. నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగను నీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను 5. యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువా నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను Pallavi: Yesoo Naa Siluvan Mosi Ninu Ne Vembadinchedanu (1) Needu Daasudanai Ninne Ninne Vembadinchedanu (2) 1. Yesu Nannu Rakshinchi - Naa Koraku Raanai Yunda (2) Nenikanu Needu Ventane Ventane Vembadinchedanu (2) 2. Nee Praanamu Naakichchithivi - Nenikanu Nee Daasudane Drohambucheyaka Chakkaga Chakkaga Vembadinchedanu 3. Maranambu Gelchi Lechen - Mruthyunjayudai Yesu Ne Nee Nireekshana Galigi Ninu Ne Vembadinchedanu 4. Ne Nesusvaamiki Saakshin - Naasaakshya Mitlundaganu Needu Raakadakai Nireekshinchi Vembadinchedanu 5. Yesoo Naa Jeevadaathaa - Naa Rakshakaa Naa Prabhuvaa Needu Daasudanai Ninne Ninne Vembadinchedanu