యేసూ నా యాత్మ - YouWorship
Yesoo Naa Yaathma
Artist: మత్తయి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసూ నా యాత్మ రక్షకుండ - నన్ను - వాసిగా నీ రొమ్మున నుండం = జేసియు జల - రాసులను నీవు - తీసివేయుము - మోసములం ద్రోసి ||1యేసూ|| 1. జీవబాధ నే దాంటుదాంక - నన్ను - నీవె దాంచము నా రక్షక = రూపునకు నడి - ప్రోవు మో యేసు - దేవ యాత్మను - జీవమును జేర్చు ||యేసూ|| 2. ప్రాపు లేని నా యాత్మన్ నీవు - నీదు - దాపునకుం జేర్చి ప్రోచి కావు =మో పరమాత్ముండా - యోపికతోం జూచి - యాపదలం బాపి - యాదరించుము యేసూ! 3. నా నమ్మకము నీ యందున్నది - నీలో -నేను గోరు సాయంబున్నది = గాన నేం బ్రాపు - లేని నా తలను - బూని రెక్కల - లోన గప్పుము ||యేసూ|| 4. యేసు నీవే నాకు సర్వము - నీదు - దాస జనుల లేవనెత్తుము = నీ మిమ్మో - యేసు రోగులకు - వాసిగాం జీకు వారలను 68) ||యేసూ|| 5. నావంటి ఘోరపాపి యేడి - యేసు - నీవంటి పరిశుద్ధుం డేడి = కేవలము సత్య - భావముతో నిండి - నీవు కృపగల - దేవుండవు స్వామి ||యేసూ|| 6. నీదు కృపా బాహుళ్యమందు - యేసు నాదు పాపము గప్పుకొందు = సాదరం బగు - నీదు మాటల - మోదమున శుద్ధి - పాదుకొననిమ్ము ||యేసూ|| 7... నీవు నిత్యజీవపు టూటవు - నాకు - జీవజలంబు నిచ్చి కావు = మిపునా గావంగ లేచి - జీవపదవికిం ద్రోవ దీయుమా || యేసూ! Yesoo Naa Yaathma Rakshakunda - Nannu - Vaasigaa Nee Rommuna Nundan = Jesiyu Jala - Raasulanu Neevu - Theesiveyumu - Mosamulan Drosi ||1Yesoo|| 1. Jeevabaadha Ne Daantudaangka - Nannu - Neeve Daanchamu Naa Rakshaka = Roopunaku Nadi - Provu Mo Yesu - Deva Yaathmanu - Jeevamunu Jerchu ||Yesoo|| 2. Praapu Leni Naa Yaathman Neevu - Needu - Daapunakun Jerchi Prochi Kaavu =Mo Paramaathmundaa - Yopikathon Joochi - Yaapadalan Baapi - Yaadarinchumu Yesoo! 3. Naa Nammakamu Nee Yandunnadi - Neelo -Nenu Goru Saayambunnadi = Gaana Nen Braapu - Leni Naa Thalanu - Booni Rekkala - Lona Gappumu ||Yesoo|| 4. Yesu Neeve Naaku Sarvamu - Needu - Daasa Janula Levaneththumu = Nee Mimmo - Yesu Rogulaku - Vaasigaan Jeeku Vaaralanu 68) ||Yesoo|| 5. Naavanti Ghorapaapi Yedi - Yesu - Neevanti Parishuddhun Dedi = Kevalamu Sathya - Bhaavamutho Nindi - Neevu Krupagala - Devundavu Svaami ||Yesoo|| 6. Needu Krupaa Baahulyamandu - Yesu Naadu Paapamu Gappukondu = Saadaran Bagu - Needu Maatala - Modamuna Shuddhi - Paadukonanimmu ||Yesoo|| 7... Neevu Nithyajeevapu Tootavu - Naaku - Jeevajalambu Nichchi Kaavu = Mipunaa Gaavangga Lechi - Jeevapadavikin Drova Deeyumaa || Yesoo!