యేసూ నా ప్రభువా - YouWorship
Yesoo Naa Prabhuvaa
Artist: అనీ షెర్వుడ్ హాక్స్
Category: Worship
Song Lyrics
1. యేసూ, నా ప్రభువా, 3. సుఖంబుం బొందంగా నీ ప్రేమ లేకున్న నిన్నే యాశింతును నా యాత్మ కేదియు దుఃఖంబు నొందంగా విశ్రాంతి నియ్యదు. నీవే శరణ్యము. ఒక్కొక్క గంట నేను 4. నీ మార్గమందున నిన్నాశించుకొందు నే నడ్వ నేర్పుము నీ యాశీర్వాద మిమ్ము నీ మాట చొప్పున నా రక్షకుండా|| నన్నున్ దీవించుము. 2. యేసూ, రేబగుళ్లు 5. నిన్నే యాశింతును నా యొద్ద నుండుము యేసూ, నా ప్రభువా నాతో నీవుండిన నీవంటివాండనై నే భయ ముండదు. నన్నుండం జేయుము. 1. Yesoo, Naa Prabhuvaa, 3. Sukhambun Bondanggaa Nee Prema Lekunna Ninne Yaashinthunu Naa Yaathma Kediyu Duhkhambu Nondanggaa Vishraanthi Niyyadu. Neeve Sharanyamu. Okkokka Ganta Nenu 4. Nee Maargamanduna Ninnaashinchukondu Ne Nadva Nerpumu Nee Yaasheervaada Mimmu Nee Maata Choppuna Naa Rakshakundaa|| Nannun Deevinchumu. 2. Yesoo, Rebagullu 5. Ninne Yaashinthunu Naa Yodda Nundumu Yesoo, Naa Prabhuvaa Naatho Neevundina Neevantivaandanai Ne Bhaya Mundadu. Nannundan Jeyumu.