యేసూ నన్ ప్రేమించితివి - YouWorship
Yesu Nan Preminchithivi
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే (2) ||యేసూ|| నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ|| నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2) నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ|| రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2) క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ|| Yesu Nan Preminchthivi Aashrayamu Lenappudu – Nee Sharanu Vedagaane Naa Paapa Bhaaramu Tholage (2) ||Yesu|| Ne Thalachaledeppudu – Naa Anthamemounani (2) Naa Paapamulache Nenu Ninnu Visiginchithini ||Yesu|| Ninnu Ne Gaanchagaane – Naa Jeevithamu Maarenu (2) Neeyandu Gruchchabadi Ninnangeekarinchithi ||Yesu|| Rakshana Dorike Naaku – Rakthamutho Nannu Kadigi (2) Krayamugaa Nee Chenthaku Rakshakaa Thechchithivi ||Yesu||