యేసూ ఎంతో వరాల మనస్సూ - YouWorship
Yesu Entho Varaala
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ|| గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) నీవే రేవంట ఏ నావకైనా కడలే నీవంట ఏ వాగుకైనా (2) ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా|| దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2) నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ (2) నా దారి గోదారిలో ||ప్రభువా|| Yesu.. Entho Varaala Manassu Needi Chithra Chithraalugaa Vinnaanayyaa Oosu Prabhuvaa Hailessaa – Nee Manasu Hailessaa – (2) ||Yesu|| Gaali Vaanochchi Nadi Yetilona Naava Allaadagaa – Neeve Kaapaadinaave Ho.. Kanta Choodanga Gaalaagipoye Alale Challaarene – Mahima Choopinchinaave.. (2) Neeve Revanta Ae Naavakainaa Kadale Neevanta Ae Vaagukainaa (2) Upponge Nee Premalo ||Prabhuvaa|| Dikku Lenatti Deenaathmulante Neelo Kalige Daya – Naade Thelisindayya Aa… Janthu Balulichche Moodaathmulante Neelo Kalige Daya – Naade Thelisindayya (2) Ninnu Pogadanga Nenentha Vaada Neeti Madugulalo Chepanti Vaada (2) Naa Daari Godaarilo ||Prabhuvaa||