యేసూ! నీరక్త నీతులు నా సొంపు - YouWorship
Yesoo! Neeraktha Neethulu Naa Sompu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదువస్త్రము వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్ 2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు? పాపంబునుండి ముక్తుడన్ - నైతి వీనివల్లను 3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా 4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము 5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా నటన్సహ నా పాటిదే 'యేసు నాకోస మీల్గెను 1. Yesoo! Neeraktha Neethulu - Naa Sompu, Naaduvasthramu Veenan Dharinchi, Mendu Nee - Dharan Dirambunundun 2. Dhairyaana Nilthunee Naadu - Nannevaru Ninda Parthuru? Paapambunundi Mukthudan - Naithi Veenivallanu 3. Yugaalu Daati Nannadaa - Ee Nishkalangka Vasthramu Itlundu, Ranggumaaradu - Nee Valla Yanchudellagaa 4. Mruthul Ninun Vinangga Neecha - Paapul Santhoshamondanee Yesoo Nee Raktha Neethulu - Neevu Vaari Sompu Vasthramu 5. Paraana Ninti Kosamu - Ne Dhoolinundi Levagaa Natansaha Naa Paatide 'Yesu Naakosa Meelgenu