యేసు సమాధిలో - YouWorship
Yesu Samaadhilo
Artist: రాబర్ట్ లౌరీ
Category: Praise & Worship
Song Lyrics
1. యేసు సమాధిలో 2. వ్యర్థమే కావలి పరుండియుండి సమాధియొద్ద వాసిగ మూందవ వ్యర్థంబు ముద్రయు నాండు లేచెన్. యేసూప్రభూ! || లేచెన్ సమాధినుండి 3. మృత్యుబంధంబులన్ మృత్యువు పై విజయమొంది నిత్యుండు ఖెంచెన్ శత్రువు నోడించి జయశాలియై స్తుత్యుండు జయించెన్ నాత్యముం జీవించ జయం! జయం! మధ్యవర్తియై; లేచెను! లేచెను - రాబర్ట్ లౌరీ హల్లెలూయ! లేచెను || అను : ఒంగోలు దావీదు 1. Yesu Samaadhilo 2. Vyarthame Kaavali Parundiyundi Samaadhiyodda Vaasiga Moondava Vyarthambu Mudrayu Naandu Lechen. Yesooprabhoo! || Lechen Samaadhinundi 3. Mruthyubandhambulan Mruthyuvu Pai Vijayamondi Nithyundu Khenchen Shathruvu Nodinchi Jayashaaliyai Sthuthyundu Jayinchen Naathyamun Jeevincha Jayan! Jayan! Madhyavarthiyai; Lechenu! Lechenu - Raabart Lauree Hallelooya! Lechenu || Anu : Onggolu Daaveedu