యేసు సమసిన సిల్వ చెంత - YouWorship
Yesu Samasina Silva Chentha
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుకు మహిమ మహిమ (2) నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ (1) 1. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు (1) రక్తము ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ (1) 2. ఆశ్చర్యముగా హృదయము మారె - యేసుకు ఆలయమాయెను సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ || యేసు || 3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ || యేసు || 4. ఈ జీవపు ఊట యొద్దకురా - హృదయము నిమ్ము యేసునకు మున్గిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ || యేసు || Pallavi: Yesuku Mahima Mahima (2) Naa Yeda Yippudu Maarenu - Yesuku Mahima (1) 1. Yesu Samasina Silva Chentha - Ne Praardhinchina Sthalamandu (1) Rakthamu Dvaaraa Mannimpondithin - Yesuku Mahima (1) 2. Aashcharyamugaa Hrudayamu Maare - Yesuku Aalayamaayenu Silva Yodda Natulaayenu - Yesuku Mahima || Yesu || 3. Paapamu Theerchu Prabhaavamadi - Nannu Svastha Parachinadi Yesuche Nee Sthithi Kalgenu - Yesuku Mahima || Yesu || 4. Ee Jeevapu Oota Yoddakuraa - Hrudayamu Nimmu Yesunaku Mungina Nee Paapamu Povun - Yesuku Mahima || Yesu ||