యేసు శిష్యులకు నెరుక - YouWorship
Yesu Shishyulaku Neruka
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
యేసు శిష్యులకు - నెరుక జేసిన - భవిష్యోక్తులు వినరే = కైససయన - గర ప్రాంతములను - ఘనుండు చేరి తన - గతి మతిం దలంచుచు ||యేసు|| 1. యెరూషలే మనెడి - పురమునం దన కింక - కలిగెడు దుఃఖములు = దురితాత్ములు యూ - దులు కడు బాధలు - పరచి తన్ను సిలు - వను చంపుదు రని ||యేసు|| 2... నీతి బోధకు ల - నేకులు పెద్దలు - ఖ్యాతిగ నర్చకులు = అతరిందన నప - హాస్యము లాడుచుం - బోతరించి యుమి - వేతుర టంచును ||యేసు|| 3. మనుజ కుమారుండు - మరణమై సమా - ధిని వేయంగంబడున్ = దన రంగ మూండవ - దినమునం బునరు - త్ధానమొంది ద - రృన మిడు మికని ||యేసు|| Yesu Shishyulaku - Neruka Jesina - Bhavishyokthulu Vinare = Kaisasayana - Gara Praanthamulanu - Ghanundu Cheri Thana - Gathi Mathin Dalanchuchu ||Yesu|| 1. Yerooshale Manedi - Puramunan Dana Kingka - Kaligedu Duhkhamulu = Durithaathmulu Yoo - Dulu Kadu Baadhalu - Parachi Thannu Silu - Vanu Champudu Rani ||Yesu|| 2... Neethi Bodhaku La - Nekulu Peddalu - Khyaathiga Narchakulu = Atharindana Napa - Haasyamu Laaduchun - Botharinchi Yumi - Vethura Tanchunu ||Yesu|| 3. Manuja Kumaarundu - Maranamai Samaa - Dhini Veyanggambadun = Dana Rangga Moondava - Dinamunan Bunaru - Thdhaanamondi Da - Rruna Midu Mikani ||Yesu||