యేసు విభుని దలంచి - YouWorship
Yesu Vibhuni Dalanchi
Artist: దేవిడ్ లైటన్
Category: Praise & Worship
Song Lyrics
యేసు విభుని దలంచి మదిలో - ద్వేషము లణంగింపరే = మోస విశ్వ (భ్రాంతు లెల్ల - రోసి పరిహర్షింపరే ॥యేసు॥ 1. కామ క్రోధ లోభ మోహ - క్షామ గుణములు మానరే = హేమ రీతిని దేవ కృపలో - క్షేమ మున్నది కానరే ॥యేసు॥ 2. సత్యవేద సార మెల్ల - నిత్యము రుచిచూడరే = సత్త లేని దురిత జాలి - బొత్తిగా విడ దీయరే ॥యేసు॥ 3. కర్త కర్తయనుచు వేండి - వ్యర్థులై చెడి పోకరే = స్వార్థ చర్య లెల్ల మాని - కర్త యేసుని బోలరే ॥యేసు॥ 4. బంధు మిత్రు - శత్రు నెనరు - నిందు జూప బూనరే = యందమైన మోక్ష విభవము - లందుం గని హర్చింపరే ॥యేసు॥ ముచ్చు వలలను - హెచ్చుగా దెగంగొట్టరే ॥యేసు॥ సాతాన్ - సుద్దులను ద్యజియింపరే ॥యేసు॥ 7. బాధ చేసెడి గురుల వీడుచు - బోధకుల దరి జేరరే = నాధు క్రీస్తును నమ్మి మోరలు - సాధులై వర్తింపరే ॥యేసు॥ Yesu Vibhuni Dalanchi Madilo - Dveshamu Lananggimpare = Mosa Vishva (Bhraanthu Lella - Rosi Pariharshimpare ॥Yesu॥ 1. Kaama Krodha Lobha Moha - Kshaama Gunamulu Maanare = Hema Reethini Deva Krupalo - Kshema Munnadi Kaanare ॥Yesu॥ 2. Sathyaveda Saara Mella - Nithyamu Ruchichoodare = Saththa Leni Duritha Jaali - Boththigaa Vida Deeyare ॥Yesu॥ 3. Kartha Karthayanuchu Vendi - Vyarthulai Chedi Pokare = Svaartha Charya Lella Maani - Kartha Yesuni Bolare ॥Yesu॥ 4. Bandhu Mithru - Shathru Nenaru - Nindu Joopa Boonare = Yandamaina Moksha Vibhavamu - Landun Gani Harchimpare ॥Yesu॥ Muchchu Valalanu - Hechchugaa Deganggottare ॥Yesu॥ Saathaan - Suddulanu Dyajiyimpare ॥Yesu॥ 7. Baadha Chesedi Gurula Veeduchu - Bodhakula Dari Jerare = Naadhu Kreesthunu Nammi Moralu - Saadhulai Varthimpare ॥Yesu॥