యేసు వస్త్రపు చెంగును - YouWorship
Yesu Vasthrapu Chenggunu
Artist: తూనిలి బెంజిమిన్
Category: Praise & Worship
Song Lyrics
యేసు వస్త్రపు చెంగును - మాత్రమే - యాసించి ముట్టినట్టి = దోసకారుల రోగముల్ - వెంటనే - తొలంగి పోయెను నిజముగ ||యేసు|| 1... గుంపుకూడిన జనులతోం - బ్రభు యేసు - సొంపుతోం బోవునపుడు = తెంపుతో రమణి యొకతె - ప్రభు చెంగు - తెలియకుండను ముట్టెను||యేసు|| 2. అంతటను రక్తధార - యామె కొ - కింతైన లేకపోయె = ఇంతలోం ప్రభువు యెటింగి - తనయొక్క - వింతం జూపెను జనులకు ||యేసు|| 8. _ ప్రజలార మిలో నొకరిన్ - నాదు ప్ర - భావంబు స్వస్థపరచె = నిజమంచుం ప్రభువు చెప్ప - వణుంకుతో - గజయాన వచ్చి నిల్చె ||యేసు|| 4. ఒదుగుచుండిన వనితతో - శ్రీయేసు - అదురు మానుమి యింకను = ఇదిగో నీ విశ్వాసము - రక్షించె - ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు|| 5. _ ఏపుమోరగ యేసును - మి యొక్క - ప్రాపుగా నమ్ముకొనుండి = ఆపదలు దొలంగించును - నిజముగం - పాపముక్తులం జేయును ||యేసు|| Yesu Vasthrapu Chenggunu - Maathrame - Yaasinchi Muttinatti = Dosakaarula Rogamul - Ventane - Tholanggi Poyenu Nijamuga ||Yesu|| 1... Gumpukoodina Janulathon - Brabhu Yesu - Somputhon Bovunapudu = Themputho Ramani Yokathe - Prabhu Chenggu - Theliyakundanu Muttenu||Yesu|| 2. Anthatanu Rakthadhaara - Yaame Ko - Kinthaina Lekapoye = Inthalon Prabhuvu Yetinggi - Thanayokka - Vinthan Joopenu Janulaku ||Yesu|| 8. _ Prajalaara Milo Nokarin - Naadu Pra - Bhaavambu Svasthaparache = Nijamanchun Prabhuvu Cheppa - Vanungkutho - Gajayaana Vachchi Nilche ||Yesu|| 4. Oduguchundina Vanithatho - Shreeyesu - Aduru Maanumi Yingkanu = Idigo Nee Vishvaasamu - Rakshinche - Muditha Nemmadini Vellu ||Yesu|| 5. _ Epumoraga Yesunu - Mi Yokka - Praapugaa Nammukonundi = Aapadalu Dolangginchunu - Nijamugan - Paapamukthulan Jeyunu ||Yesu||