యేసు వచ్చెడి వేళాయె - YouWorship
Yesu Vachchedi Velaaye
Artist: చదలవాడ తామస్
Category: Second Coming
Song Lyrics
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా - కాశమేవుములతోను = భాసురమగుతన నివాసంబునకుమనల - దీసుకపోయిప్రకాశితులను జేయ ||యేసు|| 1. . నిద్రమేల్మొను వేళాయె సమయము దెలిసి-ఓరిమితో నుండరే = భద్రముగా శత్రుయుపద్రవమును దాటి - సిద్ధపడుండి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు|| 2 తనువును బలిపెట్టిన మన రక్షకుండు- ఘన మహిమలోకి వెళ్లి = తన యింట స్థలములు మనకు సిద్ధముంజేసి - చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. || యేసు|| 3. _ చాలారాత్రి గతించెను సోదరులారా - వెలుగు సమిపించెను = వేల దూతలతోడ యేసయ్యవచ్చును - కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు|| 4 శోధన కాలమిదే యీధరణిలో - బాధలురావచ్చును = నాధుండైన యేసుపాదముల కడనుండ - యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు|| ర్ మనలను బ్రేమించుచూ మన పాపముల-దనరక్తమున గడుగుచు = ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని - కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత 1 యేసు|| Yesu Vachchedi Velaaye Sodarulaaraa - Kaashamevumulathonu = Bhaasuramaguthana Nivaasambunakumanala - Deesukapoyiprakaashithulanu Jeya ||Yesu|| 1. . Nidramelmonu Velaaye Samayamu Delisi-Orimitho Nundare = Bhadramugaa Shathruyupadravamunu Daati - Siddhapadundi Prabhuniyodda Nivasinchutaku ||Yesu|| 2 Thanuvunu Balipettina Mana Rakshakundu- Ghana Mahimaloki Velli = Thana Yinta Sthalamulu Manaku Siddhamunjesi - Chanudenchu Velaaye Kanipetti Yundaamu. || Yesu|| 3. _ Chaalaaraathri Gathinchenu Sodarulaaraa - Velugu Samipinchenu = Vela Doothalathoda Yesayyavachchunu - Kaalaguruthulagani Melukonarevega ||Yesu|| 4 Shodhana Kaalamide Yeedharanilo - Baadhaluraavachchunu = Naadhundaina Yesupaadamula Kadanunda - Yedi Keeducheyaledu Manapai Nepudu ||Yesu|| R Manalanu Breminchuchoo Mana Paapamula-Danarakthamuna Gaduguchu = Ghana Devuniki Narchakulanujesina Prabhuni - Koniyaadi Balamahimalanu Jellinthumu Niratha 1 Yesu||