యేసు వంటి సుందరుడు - YouWorship
Yesu Vanti Sundarudu
Artist: ఎం ఎస్ శాంతవర్ధన్
Category: Praise
Song Lyrics
యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు|| యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు|| దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము ||యేసు|| Yesu Vanti Sundarudu Evvaru Ee Bhuvilo Ennadu Ne Choodaledu Ika Choodabonugaa Paripoorna Sundarudu Bhuvilona Jeevithamunaku Neeve Chaalu Verevvaru Naadu Priya Yesayya Matti Kosam Maanikyamunu Vidichi Pettenu Paadu Matti Kosam Maanikyamunu Vidichi Pettenu Paripoorna Sundarudu Rakshinchukontivi Nannu Sampoornamugaa Nannu Neeku Arpinchedanu ||Yesu|| Yerushalemu Kumaarthelu Nannu Chuttu Muttiri Neepainunna Premanu Tholagincha Booniri ||Yesu|| DinaDinam Neepai Naa Prema Ponguchunnadi Yesayyaa Vegame Vachchi Nannu Cherumu ||Yesu||