యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు - YouWorship
Yesu Lenicho Paapikaashrayame Ledu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు (2) 1. లోకము నాలుగు దినముల నటనే - నికరము గాదెవరికిని (2) దారిని తప్పి తిరిగెదవేల (2) ఎరిగితివా నీ గురిని - కడకీలోకము వదలెదవు (2) 2. కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయె నీ రూపం - కడకీలోకము వదలెదవు 3. ప్రభుయేసు సిలువలో వ్రేలాడె - పాపిని రక్షించుటకు పాట్లుపడె తనరక్తము కార్చె పాపపు ముల్లును విరచె - కడకీలోకము వదలెదవు 4. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను - ప్రియుడా త్వరపడి రమ్ము ఆయన యందు నమ్మికయుంచిన ఆయనే నీ శరణగును - కడకీలోకము వదలెదవు Pallavi: Yesu Lenicho Paapikaashrayame Ledu (2) 1. Lokamu Naalugu Dinamula Natane - Nikaramu Gaadevarikini (2) Daarini Thappi Thirigedavela (2) Erigithivaa Nee Gurini - Kadakeelokamu Vadaledavu (2) 2. Koorchukontivi Paapamu Nilalo Kaalamu Vyarthambaaye Prabhuvunu Neevu Marachipothivi Paadaipoye Nee Roopan - Kadakeelokamu Vadaledavu 3. PrabhuYesu Siluvalo Vrelaade - Paapini Rakshinchutaku Paatlupade Thanarakthamu Kaarche Paapapu Mullunu Virache - Kadakeelokamu Vadaledavu 4. Prematho Kreesthu Ninnu Pilachenu - Priyudaa Thvarapadi Rammu Aayana Yandu Nammikayunchina Aayane Nee Sharanagunu - Kadakeelokamu Vadaledavu