యేసు లేచెను - YouWorship
Yesu Lechenu
Artist: బన్యన్ జోసఫ్
Category: Easter
Song Lyrics
యేసు లేచెను - ఆదివారమున - యేసు లేచెను - వేకువజామున - యేసు లేచెను || 1. వేకువజామున - చీంక టుండంగానే = యాకాశదూతలు - వీకతో రాం గానే ||యేసు|| 2. _ సమాధిపై రాతిన్ - స్వామి దూత లిద్దరు = సమముగం దీయను - స్వామి లేచె నహహ ||యేసు|| 8. మృతులలో సజీవున్ - వెతకు టేల నని = దూతలు వారితో - దాత లేందని తెల్పి ||యేసు|| 4... స్రీలు వేగ వెళ్లి - శిష్యులకుం దెల్బ్ప = జింత మారిపోయి - సందేహము తొల్గ ||యేసు|| 5. పేతురు యోహానుల్ - పరుగెత్తుకొని వచ్చి = ప్రవేశించి గుహలో పరమానంద మొంద ||యేసు|| 6. యేసు చచ్చి లేచె - యేసు శిష్యులట్లే = దోసంబులకుం జచ్చి - వాసిగ లేతురండి || యేసు|| Yesu Lechenu - Aadivaaramuna - Yesu Lechenu - Vekuvajaamuna - Yesu Lechenu || 1. Vekuvajaamuna - Cheengka Tundanggaane = Yaakaashadoothalu - Veekatho Raan Gaane ||Yesu|| 2. _ Samaadhipai Raathin - Svaami Dootha Liddaru = Samamugan Deeyanu - Svaami Leche Nahaha ||Yesu|| 8. Mruthulalo Sajeevun - Vethaku Tela Nani = Doothalu Vaaritho - Daatha Lendani Thelpi ||Yesu|| 4... Sreelu Vega Velli - Shishyulakun Delbpa = Jintha Maaripoyi - Sandehamu Tholga ||Yesu|| 5. Pethuru Yohaanul - Parugeththukoni Vachchi = Praveshinchi Guhalo Paramaananda Monda ||Yesu|| 6. Yesu Chachchi Leche - Yesu Shishyulatle = Dosambulakun Jachchi - Vaasiga Lethurandi || Yesu||