యేసు రాజ నాలో నిన్ను - YouWorship
Yesu Raaja Naalo Ninnu
Artist: రాజబాబు
Category: Praise
Song Lyrics
యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో (2) నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో (2) నీ మాట చాలని – నీ బాట మేలని నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| Yesu Raaja Naalo Ninnu Choodanee Thvaralo Neelo Nannu Saaganee (2) Hallelooya Hallelooya Hallelooya Yesayyaa Naa Yesayyaa – (2) ||Yesu Raaja|| Tharime Tharatharaala Oravadilo Urike Parisaraala Savvadilo (2) Nee Thode Chaalani – Nee Neede Melani Naa Kota Neevani – Nee Saati Lerani ||Yesayyaa|| Perige Anyaayapu Cheekatilo Karige Anuraagapu Vaakitalo (2) Nee Maata Chaalani – Nee Baata Melani Naa Paata Neevani – Nee Saati Lerani ||Yesayyaa||