యేసు రాజు రాజుల రాజై - YouWorship
Yesu Raaju Raajula Raajai
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2) యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) యేసు రాజు మనకు ప్రభువై (2) త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా|| Yesu Raaju Raajula Raajai Thvaragaa Vachchuchunde – Thvaragaa Vachchuchunde Hosannaa Jayame – Hosannaa Jayame Hosannaa Jayam Manake – Hosannaa Jayam Manake ||Yesu|| Yordaanu Edurainaa Erra Sandramu Pongiporlinaa (2) Bhayamu Ledu Jayamu Manade (2) Vijaya Geethamu Paadedamu (2) ||Hosannaa|| Shareera Rogamainaa Adi Aathmeeya Vyaadhiyainaa (2) Yesu Gaayamul Swasthaparachun (2) Rakthame Rakshana Nichchun (2) ||Hosannaa|| Hallelooya Sthuthi Mahima Ellappudu Hallelooya Sthuthi Mahima (2) Yesu Raaju Manaku Prabhuvai (2) Thvaragaa Vachchuchunde (2) ||Hosannaa||