యేసు రాజున్ నీ యెదలో - YouWorship
Yesu Raajun Nee Yedalo
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము 1. యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా? నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా? 2. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా? నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా? ||యేసు|| 3. ఇంక తామసించినచో - వెనుక మోసమగును ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షణబ్బదు ||యేసు|| 4. పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము నీదు జీవబలముల - నేడే సమర్పింపుము ||యేసు|| 5. రేపు యని తామసింప - నష్టము కల్గు సదా మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు ||యేసు|| 6. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే ||యేసు|| 7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా త్రోసివేయ డెన్నడును - మంచి యేసునాథుడు ||యేసు|| Pallavi: Yesu Mahaaraaju Idigo - Vaakita Nilchiyundagaa Paapee! Yesu Premanenchi - Thalupunu Theeyumu 1. Yesu Raajun Nee Yedalo - Vasiyimpa Neeyavaa? Needu Bhaaramunu Mosen - Nedanggeekarimpavaa? 2. Loka Aashaa Paashamula - Chetha Nindiyunnaavaa? Neekai Silvan Praanamidina - Yesuku Chotuledaa? ||Yesu|| 3. Ingka Thaamasinchinacho - Venuka Mosamagunu Ipude Rakshana Dinamu - Venuka Rakshanabbadu ||Yesu|| 4. Pilchinilchu Rakshakuniki - Thalupunu Theeyumu Needu Jeevabalamula - Nede Samarpimpumu ||Yesu|| 5. Repu Yani Thaamasimpa - Nashtamu Kalgu Sadaa Manchi Samayamu Vrudhaa - Yagun Kashtapadedavu ||Yesu|| 6. Yohaanu Moodu Padahaa-Runu Vishvasimpumu Dappigonna Vaarin Pilchun - Rooka Kaasu Lekaye ||Yesu|| 7. Hallelooya Paadutakai - Vallabhuni Yoddakuraa Throsiveya Dennadunu - Manchi Yesunaathudu ||Yesu||