యేసు రాజుగా వచ్చుచున్నాడు - YouWorship
Yesu Raajugaa Vachchuchunnaadu
Artist: వీధి ఏలియా
Category: Second Coming
Song Lyrics
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు|| Yesu Raajugaa Vachchuchunnaadu Bhoolokamanthaa Thelusukuntaaru (2) Ravikoti Thejudu Ramyamaina Devudu (2) Raaraajugaa Vachchuchunnadu (2) ||Yesu|| Meghaala Meeda Yesu Vachchuchunnaadu Parishuddhulandarini Theesukupothaadu (2) Lokamanthaa Shramakaalam (2) Viduvabaduta Bahu Ghoram ||Yesu|| Aedendlu Parishuddhulaku Vindavabothundi Aedendlu Lokam Meediki Shrama Raabothundi (2) Ee Suvaartha Mooyabadun (2) Vaakyame Karuvagunu ||Yesu|| Veyyendlu Ilapai Yesu Raajyamelunu Ee Loka Raajyaalanni Aayana Aelunu (2) Neethi Shaanthi Vardhillunu (2) Nyaayame Kanabadunu ||Yesu|| Ee Loka Devathalanni Aayana Mundara Saagilapadi Namaskarinchi Gadagadalaadunu (2) Vangani Mokaallanni (2) Yesayya Yeduta Vangipovunu ||Yesu|| Kraisthavudaa Maruvavaddu Aayana Raakada Kanipetti Praarthana Chesi Siddhamugaanundu (2) Reppa Paatuna Maaraali (2) Yesayya Chenthaku Cheraali ||Yesu||