యేసు రాజా నీకే - YouWorship
Yesu Raajaa Neeke
Artist: బన్ని సుదర్శన్
Category: Worship
Song Lyrics
యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు|| నీ మాటలో కరుణ నీ చూపులో ఆదరణ నీ ప్రేమలో రక్షణ నీ కుడి చేతిలో దీవెన (2) నీతోనే నిత్యానుబంధము నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన|| జలములలో నే వెళ్లినా అగ్నిలో నడిచినా సుడి గాలులే ఎదురైనా పెను తుఫానే చెలరేగినా (2) నీ నామమే నను ధైర్యపరచును నీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన|| Yesu Raajaa Neeke Ee Sthuthi Aaraadhana Naa Yesu Raajaa Neeke Naa Sthuthi Sankeerthana Aaraadhana Sthuthi Aaraadhana Sankeerthana Sthuthi Sthothraarpana (2) ||Yesu|| Nee Maatalo Karuna Nee Choopulo Aadharana Nee Premalo Rakshana Nee Kudi Chethilo Deevna (2) Neethone Nithyaanubandhamu Neeve Naa Jeevitha Gamyamu (2) ||Aaraadhana|| Jalamulalo Ne Vellinaa Agnilo Nadachinaa Sudi Gaalule Edurainaa Penu Thuphaane Chelareginaa (2) Nee Naamame Nanu Dhairyaparachunu Nee Maatale Nannaadharinchunu (2) ||Aaraadhana||