యేసు రాగానే సంఘము - YouWorship
Yesu Raagaane Sangghamu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును 1. మేల్కొనును క్రీస్తునందు మృతులు - కడబూర మ్రోగగనె - ఓ ప్రియులారా కడబూర మ్రోగగనె - శ్రీ యేసు రాగానే 2. కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకల -నెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారా నెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో 3. తనవారి నత్యధికముగా ప్రేమించి - తన కేర్పరచుకొనును - ఓ ప్రియులారా తన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే 4. మేఘముపై మహిమా ప్రభావముతో - వచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారా వచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో Pallavi: Yesu Raagaane Sangghamu - Maarpu Cheyabadi Paikeththabadunu 1. Melkonunu Kreesthunandu Mruthulu - Kadaboora Mrogagane - O Priyulaaraa Kadaboora Mrogagane - Shree Yesu Raagaane 2. Kudivaipuna Gorrela Jerchun - Mekala -Nedama Prakka Jerchun - O Priyulaaraa Nedama Prakka Jerchun - Shree Yesu Theerpulo 3. Thanavaari Nathyadhikamugaa Preminchi - Thana Kerparachukonunu - O Priyulaaraa Thana Kerparachukonunu - ShreeYesuraagaane 4. Meghamupai Mahimaa Prabhaavamutho - Vachchunu ShreeYesu - O Priyulaaraa Vachchunu Shree Yesu - Shree Yesu Doothalatho