యేసు రక్తమే జయం - YouWorship
Yesu Rakthame Jayam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2) ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2) శ్రమయు బాధ హింస అయిననూ కరువు వస్త్ర హీనతైననూ ఖడ్గ మరణమెదురే అయిననూ (2) యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను (2) Yesu Rakthame Jayam… Yesu Rakthame Jayam Yesu Naamam Unnatha Naamam (2) Peru Petti Pilachinavaadu – Viduvadu Ennadu Aasha Theerchu Devudu – Aadarinchunu (2) Aashalanni Adi Aashaga Maarchunantha Vipareethamugaa Cheyunade Nee Paapamu (2) Yehovaa Dayaaludu… Yehovaa Dayaaludu Aayana Krupa Nithyamundu (2) Evaru Unnaa Lekapoinaa – Yesu Unte Chaalu Lokamantha Vidanaadinaa – Ninnu Viduvadu (2) Shramayu Baadha Himsa Ainanu Karuvu Vasthra Heenathainanu Khadga Maranamedure Ainanu (2) Yesu Punaruththaanudu… Yesu Punaruththaanudu Maranapu Balamu Odipoyenu (2)