యేసు రక్తము రక్తము - YouWorship
Yesu Rakthamu Rakthamu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము|| Yesu Rakthamu Rakthamu Rakthamu (2) Amoolyamaina Rakthamu Nishkalankamaina Rakthamu ||Yesu Rakthamu|| Prathi Ghora Paapamunu Kadugunu Mana Yesayya Rakthamu (2) Bahu Dukhamulo Munigene Chemata Rakthamugaa Maarene (2) ||Yesu Rakthamu|| Manassaakshini Shuddhi Cheyunu Mana Yesayya Rakthamu (2) Mana Shikshanu Tholaginchenu Samhaaramune Thappinchenu (2) ||Yesu Rakthamu|| Mahaa Parishuddha Sthalamulo Cherchunu Mana Yesayya Rakthamu (2) Mana Pradhaana Yaajakudu Mana Kante Mundugaa Vellenu (2) ||Yesu Rakthamu||