యేసు రక్తములో - YouWorship
Yesu Rakthamulo
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
యేసు రక్తములో నాకు జయమే జయము ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) జయం జయం జయం జయం – నా యేసునిలో జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| పాపాలను క్షమియించి – శాపాలను భరియించి విడుదలను కలిగించే యేసు రక్తము మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) అమూల్యమైనది పవిత్రమైనది ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| Yesu Rakthamulo Naaku Jayame Jayamu Prabhu Yesu Rakthamulo Nithyam Vijayam (2) Jayam Jayam Jayam Jayam – Naa Yesunilo Jayam Jayam Jayam Jayam – Prabhu Yesu Rakthamulo (2) ||Yesu Rakthamulo|| Paapaalanu Kshamiyinchi Shaapaalanu Bhariyinchi Vidudalanu Kaliginche Yesu Rakthamu Maranaanni Tholaginchi Narakaanni Thappinchi Paralokaaniki Cherche Yesu Rakthamu (2) Prashasthamainadi Nishkalankamainadi (2) ||Jayam Jayam|| Shodhanalalo Jayamichchi Bhaadhalo Nemmadinichchi Aadarananu Kaliginche Yesu Rakthamu Rogaalanu Layaparachi