యేసు రక్తం మాపై ఉన్నది - YouWorship
Yesu Raktham Maapai Unnadi
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యేసు రక్తం మాపై ఉన్నది యేసు నామం మాతో ఉన్నది (2) మాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్లదు (2) ఫరో రథములు తరుముచుండగా ఎర్ర సంద్రం ముందు ఉండగా (2) ఫరో రథముల నుండి - ఎర్ర సంద్రం నుండి (2) తప్పించేవాడు మాతో ఉన్నాడు (2) ||యేసు రక్తం|| ఎస్తేరు మొర్దకై శ్రమలో ఉండగా యూదులందరు భయపడుతుండగా (2) హామాను వంటివాడు చెలరేగగా (2) శాసనములు మార్చేవాడు మాతో ఉన్నాడు (2) ||యేసు రక్తం|| Yesu Raktham Maapai Unnadi Yesu Naamam Maatho Unnadi (2) Maaku Virodhamaina Ye Aayudhamu Vardhilladu Vardhilladu (2) Pharo Rathamulu Tharumuchundagaa Erra Sandram Mundu Undagaa (2) Pharo Rathamula Nundi - Erra Sandram Nundi (2) Thappinchevaadu Maatho Unnaadu (2) ||Yes Raktham|| Estheru Mordakai Shramalo Undagaa Yoodulandaru Bhayapaduthundagaa (2) Haamaanu Vantivaadu Chelaregagaa (2) Shaasanamulu Maarchevaadu Maatho Unnaadu (2) ||Yesu Raktham||