యేసు మమ్ము నడిపించు - YouWorship
Yesu Mammu Nadipinchu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
1. యేసు, మమ్ము నడిపించు 3. బీద లైన మమ్ము నీదు కాపు కావలెన్ నీ వంగీకరింతువు నీవు మమ్మును బోషించు మమ్మును బవిత్రపర్చి మమ్ముం జేర్చు మందలోన్ మమ్ము విడిపించుమో యేసునాధా, ప్రియనాధా! యేసునాధా, ప్రియనాధా! మమ్ము విమోచించుమా. నిన్ను నాశ్రయింతుము 2. మమ్ము నాదరించు యేసూ 4 బాల్యమందు నిన్ను 6 జేరి మాకు పాలకుండవు నిన్ను హత్తుకొందుము పాప మార్గమందు నుండి ప్రియ రక్షకుండ, యేసూ (ప్రేమతో! దప్పించుమా నీ ప్రేమం జూపుమా యేసునాధా, ప్రియనాధా! యేసునాధా, ప్రియనాధా ! నాలకించుమా. మమ్మింకం ్రేమించుమా. సహవాసము 1. Yesu, Mammu Nadipinchu 3. Beeda Laina Mammu Needu Kaapu Kaavalen Nee Vanggeekarinthuvu Neevu Mammunu Boshinchu Mammunu Bavithraparchi Mammun Jerchu Mandalon Mammu Vidipinchumo Yesunaadhaa, Priyanaadhaa! Yesunaadhaa, Priyanaadhaa! Mammu Vimochinchumaa. Ninnu Naashrayinthumu 2. Mammu Naadarinchu Yesoo 4 Baalyamandu Ninnu 6 Jeri Maaku Paalakundavu Ninnu Haththukondumu Paapa Maargamandu Nundi Priya Rakshakunda, Yesoo (Prematho! Dappinchumaa Nee Preman Joopumaa Yesunaadhaa, Priyanaadhaa! Yesunaadhaa, Priyanaadhaa ! Naalakinchumaa. Mammingkan Reminchumaa. Sahavaasamu