యేసు మధుర నామము పాడుడి ప్రభు - YouWorship
Yesu Madhura Naamamu Paadudi Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యేసు మధుర నామము పాడుడి - ప్రభు యేసు మధుర నామము పాడుడి 1. పరమును విడచి - ఇహమున కరిగెను (2) పాపుల కొరకై - రక్తము కార్చెను (2) పునరుత్థానుడై - రక్షణ నిచ్చె - పూర్ణముగా - ముగించె (1) 2. దుఃఖము నుండి మము - విడిపించెను శోకము రోగము లన్నియు - బాపెను ఆదరించెను నాదు - హృదయ వేదనలలో - అద్భుతమున్ - జరిగించె 3. లోక పాపములను - మోసెను ప్రభువు లోకము కొరకై గాయము లొందెను అధర్మ కార్యములకై - నలిగెను ప్రభువు - అర్పించు కొనెను 4. ప్రియులారా రండి - కలిసి పాడెదము ప్రియుడగు ప్రభువున్ - ఆరాధించెదము చరణములపై బడి - ఘనపరచెదము - చేరి భయభక్తితో Pallavi: Yesu Madhura Naamamu Paadudi - Prabhu Yesu Madhura Naamamu Paadudi 1. Paramunu Vidachi - Ihamuna Karigenu (2) Paapula Korakai - Rakthamu Kaarchenu (2) Punaruththaanudai - Rakshana Nichche - Poornamugaa - Muginche (1) 2. Duhkhamu Nundi Mamu - Vidipinchenu Shokamu Rogamu Lanniyu - Baapenu Aadarinchenu Naadu - Hrudaya Vedanalalo - Adbhuthamun - Jariginche 3. Loka Paapamulanu - Mosenu Prabhuvu Lokamu Korakai Gaayamu Londenu Adharma Kaaryamulakai - Naligenu Prabhuvu - Arpinchu Konenu 4. Priyulaaraa Randi - Kalisi Paadedamu Priyudagu Prabhuvun - Aaraadhinchedamu Charanamulapai Badi - Ghanaparachedamu - Cheri Bhayabhakthitho