యేసు మంచి దేవుడు - YouWorship
Yesu Manchi Devudu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు (2) సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| శాంతి సమాధానం మనకిచ్చాడు సమతా మమత నేర్పించాడు (2) మార్గము సత్యము జీవమైనాడు మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి|| Yesu Manchi Devudu – Premagala Devudu Yesu Goppa Devudu – Paralokamichchu Naathudu (2) Entha Paapinainanuu Chentha Jerchukonunu Chinthalanni Baapi Shaanthinichchunu (2) ||Yesu Manchi|| Shaashwathamaina Prematho Ninnu Nannu Preminchaadu (2) Siluvalo Praanamunu Baligaa Ichchaadu Thana Rakthamutho Ninnu Nannu Konnaadu (2) ||Yesu Manchi|| Shaanthi Smaadhaanam Manakichchaadu Samatha Mamatha Nerpinchaadu (2) Maargamu Sathyamu Jeevamainaadu Maanavaalike Praanamainaadu (2) ||Yesu Manchi||