యేసు భజనయే మనలను - YouWorship
Yesu Bhajanaye Manalanu
Artist: విలియం డాసన్
Category: Gospel
Song Lyrics
యేసు భజనయే మనలను ఆ సుగతికిం దీయు - జనులారా దాసజనులు జేయు పలు - దోసములు మోయు ||యేసు|| 1. మేల కులశీల వ్రత - జాలాధిక మేల చాల మన మేలాగునద - గాలావధిక గూల ||యేసు|| 2. అక్షయ కరుణేక్ష భువన - రక్షణ ఖిల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత - మోక్ష యను దీక్షన్ ||యేసు|| 3. మాటికి మిన్నేటికి బో - నేటికి గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత - వాటములను మోటు ||యేసు|| 4. శ్రోత్రము యపవిత్ర నర చ - రిత్రలు వినంబోక మైత్రిని బరమాత్ముని కథ - మాత్రము విను మనుచున్ ||యేసు|| 5. మన జీవనమునకు మారుగ - తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేం బావన మొనరించెను మనలన్ ||యేసు|| Yesu Bhajanaye Manalanu Aa Sugathikim Deeyu - Janulaaraa Daasajanulu Jeyu Palu - Dosamulu Moyu ||Yesu|| 1. Mela Kulasheela Vratha - Jaalaadhika Mela Chaala Mana Melaagunada - Gaalaavadhika Goola ||Yesu|| 2. Akshaya Karuneksha Bhuvana - Rakshana Khila Shikshaa Dhyaksha Budha Paksha Krutha - Moksha Yanu Deekshan ||Yesu|| 3. Maatiki Minnetiki Bo - Netiki Gaal Novva Sootiga Narakoti Duritha - Vaatamulanu Motu ||Yesu|| 4. Shrothramu Yapavithra Nara Cha - Rithralu Vinamboka Maithrini Baramaathmuni Katha - Maathramu Vinu Manuchun ||Yesu|| 5. Mana Jeevanamunaku Maaruga - Thana Praanamu Nichchen Thana Rakthamuchem Baavana Monarinchenu Manalan ||Yesu||