యేసు భక్తవరులతో - YouWorship
Yesu Bhakthavarulatho
Artist: దేవిడ్
Category: Praise & Worship
Song Lyrics
యేసు భక్తవరులతో ని - వాసముందమ - యేసుదాసు లౌదమ ||యేసు|| 1. .దోసములను తీగలన్ని - కోసివేతమ -మిగుల - మోసపుచ్చు నాసలెల్ల - రోసివేతమ - యేసుదాసు లౌదమ || యేసు భక్త|| 2 ప్రభునివేడ - గాసి పడుదమ - వాసిగాను - యేసుమోద నాసపడుదమ- యేసు - దాసు లౌదమ ||యేసు భక్త|| 3. జారచోర - పారవేతమ - సత్య - సార మెరుగ బరమ గురుని - జేరు కొందమ - యింక - కోరు కొందమ ||యేసు భక్త 4. ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును - యేసు - శాపరాసులన్ని తానే మోసెను - తండ్రి - దాపొసంగును || యేసు భక్త|| బాధ... “దిక్కు 5. ? చ్చు నందరకును - దురిత మెంచక - ఘోర - మరణ బాధలెల్ల దీర్చి- పరమొసంగును - స్థిర - వరము లిచ్చును ||యేసు భక్త 6. లోక భోగముల - రాకరింతమ - ప్రభు - రాక కెదురు జూడ మన - మేక మౌదమ - ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త|| Yesu Bhakthavarulatho Ni - Vaasamundama - Yesudaasu Laudama ||Yesu|| 1. .Dosamulanu Theegalanni - Kosivethama -Migula - Mosapuchchu Naasalella - Rosivethama - Yesudaasu Laudama || Yesu Bhaktha|| 2 Prabhuniveda - Gaasi Padudama - Vaasigaanu - Yesumoda Naasapadudama- Yesu - Daasu Laudama ||Yesu Bhaktha|| 3. Jaarachora - Paaravethama - Sathya - Saara Meruga Barama Guruni - Jeru Kondama - Yingka - Koru Kondama ||Yesu Bhaktha 4. Praapu Lenivaarikella Daa Posanggunu - Yesu - Shaaparaasulanni Thaane Mosenu - Thandri - Daaposanggunu || Yesu Bhaktha|| Baadha... “Dikku 5. ? Chchu Nandarakunu - Duritha Menchaka - Ghora - Marana Baadhalella Deerchi- Paramosanggunu - Sthira - Varamu Lichchunu ||Yesu Bhaktha 6. Loka Bhogamula - Raakarinthama - Prabhu - Raaka Keduru Jooda Mana - Meka Maudama - Ipude Yeka Maudama ||Yesu Bhaktha||