యేసు ప్రభో నీ చరణం - YouWorship
Yesu Prabho Nee Charanam
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
యేసు ( నీ చరణంనా ఆత్మకు శరణం ! 1. నీ ప్రేమ కధా శ్రవణం నీ శుభ నామ స్మరణం -నా జీవన తరుణోపాయం నాయాత్రకు నిరపాయం ||యేసు|| 2. నీ దివ్య సిలువ మరణం నానవ్య జీవ కిరణం - నీ శాంతి కాంతి నిలయం Yesu ( Nee Charanannaa Aathmaku Sharanan ! 1. Nee Prema Kadhaa Shravanan Nee Shubha Naama Smaranan -Naa Jeevana Tharunopaayan Naayaathraku Nirapaayan ||Yesu|| 2. Nee Divya Siluva Maranan Naanavya Jeeva Kiranan - Nee Shaanthi Kaanthi Nilayam