యేసు ప్రభో నా - YouWorship
Yesu Prabho Naa
Artist: ఎ.ఎం. పామర్
Category: Praise & Worship
Song Lyrics
1. యేసు ప్రభో నా ప్రాణమా నా స్వామిన్ జూడగా విశేష మాధుర్యంపును వేగంబె బొందుదున్ 2. నీ సన్నిధాన ప్రాప్తముల్ భాసిల్లు రీతిగా నే జూడ నాదు జీవము నిశ్చింతన్ బొందుగా 3. ఏ రీతిన్ నీదు ప్రేమను వర్ణింప సాధ్యమా నీ ప్రేమలోనే నేర్చెదన్ ) సూర్యుడా 4. యేసు మా ప్రేమ శ్రైలమా మర్యాంబ సూనుడా వాసిగ నీకే చెల్లును వేలాది స్తోత్రముల్ 1. Yesu Prabho Naa Praanamaa Naa Svaamin Joodagaa Vishesha Maadhuryampunu Vegambe Bondudun 2. Nee Sannidhaana Praapthamul Bhaasillu Reethigaa Ne Jooda Naadu Jeevamu Nishchinthan Bondugaa 3. E Reethin Needu Premanu Varnimpa Saadhyamaa Nee Premalone Nerchedan ) Sooryudaa 4. Yesu Maa Prema Shrailamaa Maryaamba Soonudaa Vaasiga Neeke Chellunu Velaadi Sthothramul