యేసు ప్రభూ నా కొరకై బలిగాను నీవైతివి - YouWorship
Yesu Prabhoo Naa Korakai Baligaanu Neevaithivi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి (2) 1. సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి.... (2) ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి.... (2) 2. సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివి - చేర్చుకొంటివి 3. నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివి - వెలిగించితివి 4. నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగా - నింపితివిగా 5. నా పాపము నంతటిని - నా నుండి తీసితివి - తీసితివి 6. నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతును - కీర్తింతును Pallavi: Yesu Prabhoo Naa Korakai - Baligaanu Neevaithivi (2) 1. Siluvalona Yesu - Needu Praanamichchithivi.... (2) Praanamichchithivi - Praanamichchithivi.... (2) 2. Siluva Rakthamu Thoda - Nannu Jerchukontivi - Cherchukontivi 3. Nee Velugunu Neevu - Naalo Veliginchithivi - Veliginchithivi 4. Nee Premanu Neevu - Naalo Nimpithivigaa - Nimpithivigaa 5. Naa Paapamu Nanthatini - Naa Nundi Theesithivi - Theesithivi 6. Nithyamu Ne Ninnu - Sthuthiyinchi Keerthinthunu - Keerthinthunu