యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు - YouWorship
Yesu Prabhoo Gaddepainunna Neeku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పాత్రుండవీవే పాత్రుండవీవే - పాత్రుండవీవే మా ప్రభునీవే (1) నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండవీవంచు కీర్తింతుము (1) 1. యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు - మా స్తుతులను చెల్లించెదము (1) నీ సన్నిధియందు నిన్నారాధించి - పాత్రుండ వీవంచు కీర్తింతుము (1) 2. దేవుడవ్ నీవు నరరూపమెత్తి - దూతలకన్న తగ్గింపబడి స్త్రీ సంతానమౌ నీవు మరణించి - సర్పము తల నణగ ద్రొక్కితివి || పాత్రు || 3. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను - నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి దైవ మానవులచే వీడబడి - శాప నష్ట మనుభవించితివి || పాత్రు || 4. మహిమతో మరణమును గెల్చి - గొప్ప విజయము పొందితివి చావు సమాధులపై విజయుండా - నిన్ను స్తుతింపక నెట్టులుందును || పాత్రు || Pallavi: Paathrundaveeve Paathrundaveeve - Paathrundaveeve Maa Prabhuneeve (1) Nee Sannidhiyandu Ninnaaraadhinchi - Paathrundaveevanchu Keerthinthumu (1) 1. Yesu Prabhoo Gaddepainunna Neeku - Maa Sthuthulanu Chellinchedamu (1) Nee Sannidhiyandu Ninnaaraadhinchi - Paathrunda Veevanchu Keerthinthumu (1) 2. Devudav Neevu Nararoopameththi - Doothalakanna Thaggimpabadi Sthree Santhaanamau Neevu Maraninchi - Sarpamu Thala Nanaga Drokkithivi || Paathru || 3. Nee Srushtiye Silvayoddaku Ninnu - Nadpi Silvan Mekulatho Kottiri Daiva Maanavulache Veedabadi - Shaapa Nashta Manubhavinchithivi || Paathru || 4. Mahimatho Maranamunu Gelchi - Goppa Vijayamu Pondithivi Chaavu Samaadhulapai Vijayundaa - Ninnu Sthuthimpaka Nettulundunu || Paathru ||