యేసు ప్రభు పిలుచుచుండెన్ - YouWorship
Yesu Prabhu Piluchuchunden
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: యేసు ప్రభు - పిలుచుచుండెన్ - నూతన జీవం - నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను - పిలుచుచుండెన్ - దొరకుముక్తి - ప్రభు చెంతనే అను పల్లవి: రండి రండి - సర్వజనమా - వెళ్ళెదము మనమందరము (2) 1. అందరిలో ఉన్నతుడు - ఆయనన్ నీవు చేర్చుకొను (2) రక్షణ నీవు పొందు నేడే (2) 2. నీ జీవము ఏ పాటిది? - ఒక నాడిది విడువవలెన్! వ్యర్థం వ్యర్థం ఈ లోక మాయ 3. నీ కొరకేతెంచెనిల - ముక్తినిచ్చే యేసుప్రభు ఒప్పుకొను తప్పిదములన్ Pallavi: Yesu Prabhu - Piluchuchunden - Noothana Jeevan - Neekichchutaku Prematho Ninnu - Piluchuchunden - Dorakumukthi - Prabhu Chenthane Anu Pallavi: Randi Randi - Sarvajanamaa - Velledamu Manamandaramu (2) 1. Andarilo Unnathudu - Aayanan Neevu Cherchukonu (2) Rakshana Neevu Pondu Nede (2) 2. Nee Jeevamu E Paatidi? - Oka Naadidi Viduvavalen! Vyarthan Vyarthan Ee Loka Maaya 3. Nee Korakethenchenila - Mukthinichche YesuPrabhu Oppukonu Thappidamulan