యేసు ప్రభువే లోకరక్షకుడు - YouWorship
Yesu Prabhuve Lokarakshakudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు - పాపులైన మనల రక్షింప (2) 1. లోక సృష్టికర్త పాపము బాప - నరునిగ భువికి - అరుదెంచె ఆ.. (2) పాపిని రక్షింప - సిలువలో మరణించే (2)- ప్రేమతో నిన్ను విడిపింప (1) వేరెవ్వరు లేరు - జీవాధిపతి - యేసుడే (2) 2. గ్రుడ్డికి చూపునిచ్చి - కుంటివారిన్ - చక్కగ నడువ జేసెను మూగ వారిని మాట్లాడగ జేసెను - చెవిటి వారి చెవుల వినజేసెన్ వేరెవ్వరు కాదు - సర్వాధికారి - యేసుడే 3. కుష్టరోగుల నెల్ల - శుద్ధుల జేసి -ఇష్టపడి స్వస్థత నిచ్చెన్ చనిపోయిన వారిని - సజీవులుగ జేసెన్ -కష్టము లేకుండా జేసెన్ వేరెవ్వరు కాదు - జీవాధిపతి - యేసుడే (2) 4. నేనే మార్గం, సత్యం, జీవం అనెను - వేరొక మార్గం లేదనెన్ ఆ సాతాను తలను చితుక ద్రొక్కెను - మరణించి తిరిగి లేచెన్ నిను పరమున - చేర్చ ప్రభు యేసే నీకు మార్గము వేరెవ్వరు లేరు - ప్రభు యేసే నీకు మార్గము Pallavi: Yesu Prabhuve Lokarakshakudu Verevvaru Leru - Paapulaina Manala Rakshimpa (2) 1. Loka Srushtikartha Paapamu Baapa - Naruniga Bhuviki - Arudenche Aa.. (2) Paapini Rakshimpa - Siluvalo Maraninche (2)- Prematho Ninnu Vidipimpa (1) Verevvaru Leru - Jeevaadhipathi - Yesude (2) 2. Gruddiki Choopunichchi - Kuntivaarin - Chakkaga Naduva Jesenu Mooga Vaarini Maatlaadaga Jesenu - Cheviti Vaari Chevula Vinajesen Verevvaru Kaadu - Sarvaadhikaari - Yesude 3. Kushtarogula Nella - Shuddhula Jesi -Ishtapadi Svasthatha Nichchen Chanipoyina Vaarini - Sajeevuluga Jesen -Kashtamu Lekundaa Jesen Verevvaru Kaadu - Jeevaadhipathi - Yesude (2) 4. Nene Maargan, Sathyan, Jeevan Anenu - Veroka Maargan Ledanen Aa Saathaanu Thalanu Chithuka Drokkenu - Maraninchi Thirigi Lechen Ninu Paramuna - Chercha Prabhu Yese Neeku Maargamu Verevvaru Leru - Prabhu Yese Neeku Maargamu