యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును - YouWorship
Yesu Prabhuve Neeku Rakshana Nichchunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును (2) ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు (2) 1. మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము (2) క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును (2) ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా (2) మరతువా యేసుని ప్రేమను - మరువకు (2) 2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నో గ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పెడచెవిన్ పెట్టకు యేసుని మాటను 3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్ మరణ భయములో నున్న - వారిని విడిపించెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో 4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారిని మధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితో ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా సమాధానపడు మిక దేవునితో - యీక్షణమే 5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందు పరలోకపు పిలుపులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము 6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలో క్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెను ప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదా త్వరపడు నీదు భాగమును పొందను Pallavi: Yesu Prabhuve - Neeku Rakshana Nichchunu (2) Intha Goppa - Rakshana Nirlakshya Pettaku (2) 1. Mruthiye Paapapu Jeevamu - Prabhuni Varamu Jeevamu (2) Kreesthu Nanggeekarinchina - Nithyajeeva Michchunu (2) Praanamun Aa Siluvapai Ni - Baligaa Nidi Nin Konegadaa (2) Marathuvaa Yesuni Premanu - Maruvaku (2) 2. Kantiki Kanabadani Venno - Cheviki Vanabadanivenno Grahimpa Shakyamu Kaanivi - Neekai Siddapadenu Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa Pedachevin Pettaku Yesuni Maatanu 3. Marana Balamu Galavaanin - Naashanambu Chesen Marana Bhayamulo Nunna - Vaarini Vidipinchenu Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa Hrudayamun Theruvumu Yesunu Cherchuko 4. Siluva Rakthamu Chethanu - Nirdevulaina Vaarini Madhyapu Godanu Padagotti - Aikyaparache Devunitho Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa Samaadhaanapadu Mika Devunitho - Yeekshaname 5. Daivasvabhaavambulo - Parishuddhathmuni Yandu Paralokapu Pilupulo - Paalivaarala Jesenu Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa Parishuddhala Svaasthyamulo Paalibhaaga - Mondumu 6. Devuni Parishuddhathalo - Kalugabovu Mahimalo KreesthuYesu Prabhuvulo - Paalivaarala Jesenu Praanamun Aa Siluvapaini - Baligaa Nidi Nin Konegadaa Thvarapadu Needu Bhaagamunu Pondanu