యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు - YouWorship
Yesu Prabhuvegaaka Vasudhalo Rakshakude Ledu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసు ప్రభువేగాక (1)- వసుధలో రక్షకుడే లేడు (2) 1. సార్వత్రికమున - సర్వజగమున (2)- వెదకిన గాని - వేసారినను (2) 2. బైబిలు చూపెడు జీవమార్గము - భువిలో నెచ్చట కనుగొన లేము 3. కులములు స్వార్థుల కల్పన గాని - పరలోక మిడిన పద్ధతి గాదు 4. తిరిగెదవేల పొరపాటులలో - త్వరపడి సత్యము జేరుము నేడే 5. యేసుకు నేను ని - వాసము కాగా - సుస్థిరమాయెను నా రక్షణ 6. మానవజీవిత మనియెడు నావ - పాప భరితమై మునిగెడు వేళ 7. స్వయంకృషులు సహస్రములు - చేసినను దోషము పోదు 8. యేసులో గాక మోక్షము లేదు -మరువకు మనసా కరుణామయుని Pallavi: Yesu Prabhuvegaaka (1)- Vasudhalo Rakshakude Ledu (2) 1. Saarvathrikamuna - Sarvajagamuna (2)- Vedakina Gaani - Vesaarinanu (2) 2. Baibilu Choopedu Jeevamaargamu - Bhuvilo Nechchata Kanugona Lemu 3. Kulamulu Svaarthula Kalpana Gaani - Paraloka Midina Paddhathi Gaadu 4. Thirigedavela Porapaatulalo - Thvarapadi Sathyamu Jerumu Nede 5. Yesuku Nenu Ni - Vaasamu Kaagaa - Susthiramaayenu Naa Rakshana 6. Maanavajeevitha Maniyedu Naava - Paapa Bharithamai Munigedu Vela 7. Svayangkrushulu Sahasramulu - Chesinanu Doshamu Podu 8. Yesulo Gaaka Mokshamu Ledu -Maruvaku Manasaa Karunaamayuni