యేసు ప్రభువే - YouWorship
Yesu Prabhuve
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను అందరము – విజయ గీతములు పాడెదము విజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్ తన రాజ్యమునందు మనలను చేర్చును (2) ఘన విజయమును మనకై పొందెన్ (2) మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు|| మనమాయన సంఘముగా తన రక్తము ద్వారా సమకూర్చెను (2) సంఘమునకు శిరస్సాయనే (2) సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు|| మహోన్నతుడు మహా ఘనుడు మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2) మరణము గెల్చి తిరిగి లేచే (2) ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు|| Yesu Prabhuve – Saathaanu Balamunu Jayinchenu Andaramu – Vijaya Geethamulu Paadedamu Vijaya Geethamulu Paadedamu Mana Shramalalo Vijayamunichchen Thana Raajyamunandu Manalanu Cherchun (2) Ghana Vijayamunu Manakai Ponden (2) Mana Vijayamu Yese Ani Harshinchedamu (2) ||Yesu|| Manamaayana Sanghamugaa Thana Rakthamu Dwaaraa Samakoorchenu (2) Sanghamunaku Shirassaayane (2) Saagilapdi Mrokki Aaraadhinchedamu (2) ||Yesu|| Mahonnathudu Mahaa Ghanudu Mahima Raaju Manaku Vijayamunichche (2) Maranamu Gelchi Thirigi Leche (2) Aarbhaatamutho Harshinchedamu (2) ||Yesu||