యేసు ప్రభువు సిలువ మీద - YouWorship
Yesu Prabhuvu Siluva Meeda
Artist: కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise & Worship
Song Lyrics
యేసు ప్రభువు సిలువ మీద - ఏడుమారులు - ఆశతోడ బల్మెను - భాసురంపు - దాసజనులు దలపోయదండి ధైర్యమిచ్చును 1. తండ్రీ వీరు చేసేదేమో - తెలియకున్నారు - దండింప వద్దని దయతోడ వేడెను - నిండు జాలి శత్రువులపై మెండు ) జూపెను 2. చూడు నీవు పరమునందు - యుందువు నాతోడ - నని ) దొంగతో కడుదీనత వేడ పాపిని కరుణ తోడ గాచెను 3. నీ కుమారుడంచు తల్లితో నెమ్మితోయో - హానును - నమ్మకంపు - శిష్యుని - ఇమ్ముగా మరియమ్మ తల్లిగా - సమ్మతితో జూపెను 4. చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే - దప్పిగొనుచు న్నానని దండి కేక వేసెను - దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి 5. దేవ నాదు చేయి - నేల విడిచితి - నన్నేల వని కేక వేసెను - బాధలెంతో హెచ్చుకాగా బహుగా విలపించెను 6. సకల వరుల రక్షణంబు - సిలువ యందున - సమకూడె గావున - స్వామి యొక్క కార్యము - ఇక సమాప్తమైనదంచు వీకతో ప్రకటించెను 7. తండ్రీ నాదు ఆత్మ నీకు నిండు ప్రేమతో అప్పగించుచున్నాని చెప్పి ప్రాణం వీడెను - మెండు శాంతి తోడ యేసు మెల్లగా నిద్రించెను Yesu Prabhuvu Siluva Meeda - Edumaarulu - Aashathoda Balmenu - Bhaasurampu - Daasajanulu Dalapoyadandi Dhairyamichchunu 1. Thandree Veeru Chesedemo - Theliyakunnaaru - Dandimpa Vaddani Dayathoda Vedenu - Nindu Jaali Shathruvulapai Mendu ) Joopenu 2. Choodu Neevu Paramunandu - Yunduvu Naathoda - Nani ) Donggatho Kadudeenatha Veda Paapini Karuna Thoda Gaachenu 3. Nee Kumaarudanchu Thallitho Nemmithoyo - Haanunu - Nammakampu - Shishyuni - Immugaa Mariyamma Thalligaa - Sammathitho Joopenu 4. Chepparaani Thaapamondi Goppa Baadhache - Dappigonuchu Nnaanani Dandi Keka Vesenu - Dappi Baadha Theerchaleka Chedu Chiraka Nichchiri 5. Deva Naadu Cheyi - Nela Vidichithi - Nannela Vani Keka Vesenu - Baadhalentho Hechchukaagaa Bahugaa Vilapinchenu 6. Sakala Varula Rakshanambu - Siluva Yanduna - Samakoode Gaavuna - Svaami Yokka Kaaryamu - Ika Samaapthamainadanchu Veekatho Prakatinchenu 7. Thandree Naadu Aathma Neeku Nindu Prematho Appaginchuchunnaani Cheppi Praanan Veedenu - Mendu Shaanthi Thoda Yesu Mellagaa Nidrinchenu