యేసు ప్రభువు - YouWorship
Yesu Prabhuvu
Artist: తూలూరి కొర్నేలియస్
Category: Easter
Song Lyrics
యేసు ప్రభువు - మజల బ్రతికి లేచెరా ||మరణ|| 1. క్షయమందు విత్తంబడి య -క్షయమునందు లేచురా = ప్రియుడు క్రీస్తునందు మృతులు - పెం పొసంగు ధన్యులు ||మరణ|| 2. లౌకిక దేహము విడి పర - లోక దేహి యగునురా = భీకర యేసు ప్రేమతో దాంటించురా ||మరణ|| 3. ధరణి దుఃఖ బాధ లన్ని - ధరణియందె విడుతుము= పరమ దేవుని డుండునట్టి - పరదైసునకుం బోదుము ||మరణ|| మరణ - పునరుత్ధానము 383 4. గగన వీధినండి యేసుం - గ్రక్కున వేం చేయురా = జగతి సర్వ మృతుల నొక్క - క్షణములో బ్రతికించురా ||మరణ|| 5. రావ మాలకించి - భూమి యెల్ల వణంకురా = వారధిలో మృతులు జీవ - ధారులై లేచెదరురా ||మర|| 6. భక్తులు విశ్వాసమునకు - ఫలము నొందం బోదురు = 6 కిరీటము ధరించి - రక్తితో జీవింతురు ||మరణ|| ప్రభుని - చరణములు నుతించుండీ ||మర|| Yesu Prabhuvu - Majala Brathiki Lecheraa ||Marana|| 1. Kshayamandu Viththambadi Ya -Kshayamunandu Lechuraa = Priyudu Kreesthunandu Mruthulu - Pen Posanggu Dhanyulu ||Marana|| 2. Laukika Dehamu Vidi Para - Loka Dehi Yagunuraa = Bheekara Yesu Prematho Daantinchuraa ||Marana|| 3. Dharani Duhkha Baadha Lanni - Dharaniyande Viduthumu= Parama Devuni Dundunatti - Paradaisunakun Bodumu ||Marana|| Marana - Punaruthdhaanamu 383 4. Gagana Veedhinandi Yesun - Grakkuna Ven Cheyuraa = Jagathi Sarva Mruthula Nokka - Kshanamulo Brathikinchuraa ||Marana|| 5. Raava Maalakinchi - Bhoomi Yella Vanangkuraa = Vaaradhilo Mruthulu Jeeva - Dhaarulai Lechedaruraa ||Mara|| 6. Bhakthulu Vishvaasamunaku - Phalamu Nondan Boduru = 6 Kireetamu Dharinchi - Rakthitho Jeevinthuru ||Marana|| Prabhuni - Charanamulu Nuthinchundee ||Mara||