యేసు ప్రభువా నేనింతకాము - YouWorship
Yesu Prabhuvaa Neninthakaamu
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Worship
Song Lyrics
యేసు ప్రభువ! నేనింతకాము వృధాజేసితి, నా జీవిత మంతటిన్ - అయ్యయ్యయ్యో 1. నాయిష్టమే -నా సౌఖ్యమే - నా సొగసే -నా స్నేహమే ఇవియే నాకే - ఘనమంటిని - అయ్యో , మూర్చుడనై 2. నీ - దేహంబును - నీవరములన్ - నీజ్ఞానమున్ నీ సేవకై - వాడనైతి - ప్రభువా - మన్నింపుమా 3. నీవు గాక - వేరెవ్వరు - దిక్కె నాకు - లేరంచును ఇపుడే నేను - గ్రహింయించితి - ప్రభువా - గ్రహియించితి 4, నీ శ్రమలే - నీ సిలువె - నీ రక్తమే - నీ త్యాగమే ఇవియే నాకు - శరణ్యము - ప్రభువా - రక్షణ్యము 5. చాలునిక - లోకాశలు - చాలునిక నా యిష్టము ఇపుడే నేనీవెంట ప్రభువా చేర్చుకొనుమా || Yesu Prabhuva! Neninthakaamu Vrudhaajesithi, Naa Jeevitha Manthatin - Ayyayyayyo 1. Naayishtame -Naa Saukhyame - Naa Sogase -Naa Snehame Iviye Naake - Ghanamantini - Ayyo , Moorchudanai 2. Nee - Dehambunu - Neevaramulan - Neegnaanamun Nee Sevakai - Vaadanaithi - Prabhuvaa - Mannimpumaa 3. Neevu Gaaka - Verevvaru - Dikke Naaku - Leranchunu Ipude Nenu - Grahinyinchithi - Prabhuvaa - Grahiyinchithi 4, Nee Shramale - Nee Siluve - Nee Rakthame - Nee Thyaagame Iviye Naaku - Sharanyamu - Prabhuvaa - Rakshanyamu 5. Chaalunika - Lokaashalu - Chaalunika Naa Yishtamu Ipude Neneeventa Prabhuvaa Cherchukonumaa ||