యేసు ప్రభువా నీవే - YouWorship
Yesu Prabhuvaa Neeve
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) మహిమా నిరీక్షణా నీవే నిశ్చయముగా నిన్ను చూతును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2) పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును (2) యేసు నీతో సదా యేసు ప్రభో జయహో (2) ||యేసు|| Yesu Prabhuvaa Neeve Mahimaa Nireekshanaa (2) Hallelooyaa Hallelooyaa Mahimaa Nireekshanaa Neeve (2) ||Yesu|| Goppa Rakshana Siluva Shakthitho Naakosagithivi (2) Mahimaa Nireekshanaa Neeve Nischayamugaa Ninnu Choothunu (2) Yesu Prabho Jayaho (4) ||Yesu|| Nithya Rakshana Nee Rakthamuche Naakichchithivi (2) Enaleni Dhanamu Neevegaa Nischayamugaa Ne Pondudunu (2) Yesu Prabho Jayaho (4) ||Yesu|| Prabhuvaa Mahimatho Maralaa Vatthu Nannu Konipova (2) Paralokame Naa Deshamu Mahimalonachchata Nundunu (2) Yesu Neetho Sadaa Yesu Prabho Jayaho (2) ||Yesu||