యేసు ప్రభువా నన్ను - YouWorship
Yesu Prabhuvaa Nannu
Artist: రెవ. డా. యన్. జాన్ యన్. డి. రాజు
Category: Worship
Song Lyrics
యేసు ప్రభువా నన్ను గావ జీవదాయక నన్ను బ్రోవ (2) మనసా వాచా కర్మణా నే పాపవజీవిని పాపిని (2) 1. కరుణ సాగర కరములెత్తి - కరుణ కొరకు కాచుకొంటిని (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని 2. సిలువ చెంత చేరితిపుడు - విలువ తెలిసి తిరిగి (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని 3. పాప పంకిల భార బ్రతుకును - పారద్రోలి పవిత్రపరచు (2) మనసా వాచా కర్మణా నే పాపజీవిని పాపిని 4. మధుర సేవ - నీదు సేవ జీవితాంతము చేసి 836 (2) మనసా వాచా కర్మణా నీ సేవ చేసి తరించెద 5. నీదు సాక్షిగా నేను మారగా - నీదు ప్రేమను పంచుము (2) పరలోక నివాసమునకు - పరగ నన్ను చేర్చుకొనుము Yesu Prabhuvaa Nannu Gaava Jeevadaayaka Nannu Brova (2) Manasaa Vaachaa Karmanaa Ne Paapavajeevini Paapini (2) 1. Karuna Saagara Karamuleththi - Karuna Koraku Kaachukontini (2) Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini 2. Siluva Chentha Cherithipudu - Viluva Thelisi Thirigi (2) Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini 3. Paapa Pangkila Bhaara Brathukunu - Paaradroli Pavithraparachu (2) Manasaa Vaachaa Karmanaa Ne Paapajeevini Paapini 4. Madhura Seva - Needu Seva Jeevithaanthamu Chesi 836 (2) Manasaa Vaachaa Karmanaa Nee Seva Chesi Tharincheda 5. Needu Saakshigaa Nenu Maaragaa - Needu Premanu Panchumu (2) Paraloka Nivaasamunaku - Paraga Nannu Cherchukonumu