యేసు పరిశుద్ధ నామమునకు - YouWorship
Yesu Parishuddha Naamamunaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామము శక్తి గల్గినట్టి నామమిది (2) పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| సైతానున్ పాతాళమును జయించు వీరత్వము గల నామమిది (2) జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| నశించు పాపుల రక్షించు లోక మున కేతెంచిన నామమిది (2) పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది (2) లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| శోధన, బాధల, కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది (2) ఆటంకము తొలగించు నామమిది (2) ||యేసు|| Yesu Parishuddha Naamamunaku Eppudu Adhika Sthothramu (2) Iha Paramuna Melaina Naamamu Shakthi Galginatti Naamamidi (2) Parishuddhulu Sthuthinchu Naamamidi (2) ||Yesu|| Saithaanun Paathaalamunu Jayinchu Veerathvamu Gala Naamamidi (2) Jayamondedamu Ee Naamamuna (2) ||Yesu|| Nashinchu Paapula Rakshincu Loka Muna Kethenchina Naamamidi (2) Paralokamuna Cherchu Naamamidi (2) ||Yesu|| Utthama Bhakthula Pogadi Sthuthinchu Unnatha Devuni Naamamidi (2) Lokamanthaa Prakaashinche Naamamidi (2) ||Yesu|| Shodhana Baadhalu Kashta Samayaana Odaarchi Nadupu Naamamidi (2) Aatankamu Tholaginchu Naamamidi (2) ||Yesu||