యేసు నీ స్వరూపమును - YouWorship
Yesu Nee Swaroopamunu
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2) నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు|| యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి (2) నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీదు వినయముతో నింపుము (2) ||యేసు|| ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2) నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను నీ ప్రేమతో నింపుము (2) ||యేసు|| యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్ నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్ (2) ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపుము (2) ||యేసు|| Yesu Nee Swaroopamunu Nenu Choochuchu (2) Nee Polikgaa Nenu Maaredan (2) ||Yesu|| Yesu Naa Koraku Neevu Paralokamu Vidachithivi Daasuni Roopamu Dharinchi Deenudaithivi (2) Nenu Deendanu Kaanu Garvamutho Nindiyunnaanu Needu Vinayamutho Nimpumu (2) ||Yesu|| Premagala O Prabhuvaa Lokamunu Preminchithivi Nee Prema Dwaarane Samasthamu Nichchithivi (2) Nee Prema Choopalenu Katinudanaiyunnaanu Nee Prematho Nimpumu (2) ||Yesu|| Yesu Nee Swaroopamu Kaligi Aayana Vale Maaredan Nee Roopaantharamu Korakai Nireekshinchedan (2) Aa Adbhutha Dinamu Koraku Nannu Siddhaparachumu Nee Pavithrathatho Nimpumu (2) ||Yesu||